Nuacht

యుద్ధ రంగంలో ఇప్పుడు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇప్పుడు భారత్.. భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.